Saturday, January 23, 2021

Aanjaneya Dandakamu

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం

ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం

భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం

భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం

భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు

సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి

నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ

నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండవై

రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్

నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే

నా ంఒరాలించితే నన్ను రక్షించితే

అంజనాదేవి గర్భాన్వయా దేవ

నిన్నెంచ నేనెంతవాడన్

దయాశాలివై జూచియున్ దాతవై బ్రోచియున్

దగ్గరన్ నిల్చియున్ దొల్లి సుగ్రీవుకున్-మంత్రివై

స్వామి కార్యార్థమై యేగి

శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి

సర్వేశు బూజించి యబ్భానుజుం బంటు గావించి

వాలినిన్ జంపించి కాకుత్థ్స తిలకున్ కృపాదృష్టి వీక్షించి

కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్

లంకిణిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్

యభ్భూమిజం జూచి యానందముప్పొంగి యాయుంగరంబిచ్చి

యారత్నమున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి సంతోషమున్^^జేసి

సుగ్రీవునిన్ యంగదున్ జాంబవంతు న్నలున్నీలులన్ గూడి

యాసేతువున్ దాటి వానరుల్^మూకలై పెన్మూకలై

యాదైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి

బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్^వైచి యాలక్షణున్ మూర్ఛనొందింపగానప్పుడే నీవు

సంజీవినిన్^దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా

కుంభకర్ణాదుల న్వీరులం బోర శ్రీరామ బాణాగ్ని

వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ

నవ్వేళను న్విభీషుణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి,

సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి,

యంతన్నయోధ్యాపురిన్^జొచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న

నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించి శ్రీరామభక్త ప్రశస్తంబుగా

నిన్ను సేవించి నీ కీర్తనల్ చేసినన్ పాపముల్^ల్బాయునే భయములున్

దీరునే భాగ్యముల్ గల్గునే సామ్రాజ్యముల్ గల్గు సంపత్తులున్ కల్గునో

వానరాకార యోభక్త మందార యోపుణ్య సంచార యోధీర యోవీర

నీవే సమస్తంబుగా నొప్పి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరమ్ముగన్

వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడున్ తప్పకన్

తలతునా జిహ్వయందుండి నీ దీర్ఘ్దేహమ్ము త్రైలోక్య సంచారివై రామ

నామాంకితధ్యానివై బ్రహ్మతేజంబునన్ రౌద్రనీజ్వాల

కల్లోల హావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ బెన్

పిశాచంబులన్ శాకినీ ఢాకినీత్యాదులన్ గాలిదయ్యంబులన్

నీదు వాలంబునన్ జుట్టి నేలంబడం గొట్టి నీముష్టి ఘ్తంబులన్

బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని

రుద్రుండవై నీవు బ్రహ్మప్రభాభాసితంబైన నీదివ్య తేజంబునున్ జూచి

రారోరి నాముద్దు నరసింహ యన్^చున్ దయాదృష్టి

వీక్షించి నన్నేలు నాస్వామియో యాంజనేయా

నమస్తే సదా బ్రహ్మచారీ

నమస్తే నమోవాయుపుత్రా నమస్తే నమః

Friday, October 23, 2020

Sai Chalisa ( శ్రీసాయి చాలీసా)

 శ్రీసాయి చాలీసా

షిరిడీవాస సాయిప్రభో జగతికి  మూలం నీవే ప్రభో దత్తదిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూపా ఓ సాయీ కరుణించి కాపాడోయి దర్శన మియ్యగరావయ్య ముక్తికి మార్గం చూపుమయా   కఫిని వస్త్రము ధరియించి భుజమునకు జోలీ తగిలించి నింబ వృక్షము ఛాయలలో ఫకీరు వేషపుధారణలో కలియుగమందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి షిరిడీ గ్రామం నీ నివాస భక్తుల మదిలో నీ రూపం చాంద్ పాటిల్ ను కలుసుకుని అతని బాధలు తెలుసుకొని గుఱ్ఱము జాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి వెలిగించావు జ్యోతులను నీవుపయోగించీ జలము అచ్చెరువొందెను ఆ గ్రామం చూసి వింతైన ఆ దృశ్యం బాయిజా చేసెను నీ సేవ ప్రతిఫలమిచ్చావో దేవా నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవులపైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం నీ ద్వారములో నిలిచిని నిన్నే నిత్యము కొలిచితిని అభయము నిచ్చి బ్రోవుమయా ఓ షిరిడీశా దయామయా ధన్యము ద్వారక ఓ మాయీ నీలో నిలిచెను శ్రీసాయి నీ ధుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి ప్రళయ కాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి చేసి మహామ్మారీ నాశనం కాపాడి షిరిడి గ్రామం అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహాత్మ్యం చూపించి శ్యామాను బ్రతికించితివి పాము విషము తొలగించి భక్త భీమాజీకి క్షయరోగం నశియించే అతని సహనం ఊదీ వైద్యం చేసావు వ్యాధిని మాయం చేసావు కాకాజీకి ఓ సాయి విఠల దర్శన మిచ్చితివి దామూకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం కరుణాసింధూ కరుణించు మాపై కరుణా కురిపించు సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావమును ముస్లిమ్ అనుకొని నిను మేఘా తెలుసుకుని అతని బాధ దాల్చి శివశంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము డాక్టరుకు నీవు రామునిగా బల్వంత్ కు శ్రీదత్తునిగా నిమోనుకరకు మారుతిగా చిడంబరకు శ్రీగణపతిగా మార్తాండకు ఖండోబాగా గణూకు సత్యదేవునిగా నరసింహస్వామిగా జోషికి దర్శనము మిచ్చిన శ్రీసాయి రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం భక్తితో చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం పదకొండు నీ వచనాలు బాబా మాకివి వేదాలు శరణు అని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి అందరిలోన నీ రూపం నీ మహిమా అతిశక్తిమయం ఓ సాయి మేఘ మూఢులము ఒసగుమయా నీవు జ్ఞానమును సృష్టికి నీవే నయ మూలం సాయి మేము సేవకులం సాయి నామము తలచెదము నిత్యము సాయిని కొలిచెదము భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయీ ధ్యానం చేయండీ ప్రతినిత్యం బాబా కాల్చిన ధుని ఊది నివారించును అది వ్యాధి సమాధి నుండి శ్రీసాయి భక్తులను కాపాడేనోయి మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి భేద భావమును మానండి సాయి మన సద్గురువుండి వందనమయ్యా  పరమేశా ఆపద్భాందవ సాయీశా మా పాపములూ కడతేర్చు మా మది కోరిక నెరవేర్చు కరుణామూర్తి ఓ సాయి కరుణతో మమ్ము దరిచేర్చోయి మా మనసే నీ మందిరము మా పలుకులే నీకు నైవేద్యం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు షిరిడీ సాయినాథ మహరాజ్ కి జై !!

Thursday, October 22, 2020

Sai Baba Arathi (స్వామి సాయినాథాయ షిరిడి క్షేత్రవాసాయ )

 స్వామి సాయినాథాయ షిరిడి క్షేత్రవాసాయ 

మామకాభీష్ఠదాయ మహితమంగళమ్ ||


లోకనాథాయ భక్త లోకసంరక్షకాయ

నాగలోకకృత్యాయ నవ్యమంగళమ్ ||


భక్తబృంద వందితాయ బ్రహ్మస్వరూపాయ 

ముక్తిమార్గబోధకాయ పూజ్యమంగళమ్||


సత్యతత్వ బోధకాయ సాధువేషాయతే

నిత్యమంగళ దాయకాయ నిత్యమంగళమ్ ||స్వామి||


శ్రీ సమర్ధ సద్గురు సత్చిదానంద సాయినాథ్ మహరాజ్ కీ జై

Monday, October 19, 2020

Sai Ashtotharam

 






Sai Sathcharitra (Telugu)


Sai Charitra - 1

Sai Charitra - 2

Sai Charitra - 3

Shej Aarathi (Night Arathi)

 శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాధ మహరాజ్ కీ జై.

ఓవాళు ఆరతీ మాఝ్యా సద్గురునాధా మాఝ్యా సాయినాధా|

పాంచాహీ తత్త్వంచా దీప లావిలా ఆతా

నిర్గుణాతీస్ధతి కైసీ ఆకారా ఆలీబాబా ఆకారా ఆలీ

సర్వాఘటి భరూనీ ఉరలీసాయిమావులీ

ఓవాళు ఆరతీ మాఝ్యా సద్గురునాధా మాఝ్యా సాయినాధా|

పాంచాహీ తత్త్వంచా దీప లావిలా ఆతా

రజతమ సత్త్వ తిఘే మాయాప్రసవలీబాబామాయా ప్రసవలీ

మాయేచియే పోటీకైసీ మాయా ఉద్భవలీ

ఓవాళు ఆరతీ మాఝ్యా సద్గురునాధా మాఝ్యా సాయినాధా|

పాంచాహీ తత్త్వంచా దీప లావిలా ఆతా

సప్తసాగరీకైసా ఖేళ్ మండీలా బాబా ఖేళ్ మండీలా

ఖేళూనియా ఖేళ అవఘా విస్తారకేలా

ఓవాళు ఆరతీ మాఝ్యా సద్గురునాధా మాఝ్యా సాయినాధా|

పాంచాహీ తత్త్వంచా దీప లావిలా ఆతా

బ్రహ్మాండేచీ రచనాకైసీ దాఖవిలీడోలా బాబాదాఖవిలీడోలా

తుకాహ్మణే మాఝా స్వామీ కృపాళూ భోళా

ఓవాళు ఆరతీ మాఝ్యా సద్గురునాధా మాఝ్యా సాయినాధా|

పాంచాహీ తత్త్వాంచాదీపలావిలా ఆతా

లోపలేఙ్ఞాన జగీ హితనేణతికోణి

అవతారా పాండురంగా నామఠేవిలేఙ్ఞానీ


ఆరతిఙ్ఞానరాజా మహా కైవల్య తేజ

సేవితిసాధు సంతా మనువేదలామాఝా ఆరతీఙ్ఞానరాజా..

కనకచే తాటకరీ ఉభ్యగోపికనారీ

నారద తుంబురహో సామగాయనకరీ


ఆరతీఙ్ఞానరాజా మహాకైవల్యతేజా

సేవితిసాధు సంతా మనువేదలామాఝా ఆరతీఙ్ఞానరాజా..

పగట గుహ్యబోలే విశ్వబ్రహ్మచికేలె

రామజనార్ధని (పా)సాయి మస్తకఠేవిలే


ఆరతి ఙ్ఞానరాజా మహకైవల్య తాజా

సేవితిసాధు సంతా మనువేదలామాఝా ఆరతీఙ్ఞానరాజా..

ఆరతి తుకరామా స్వామీ సద్గురు ధామా

సచ్చిదానందమూర్తీ పాయిదాఖవి ఆహ్మా


ఆరతితుకరామా…

రాఘవే సాగరాతా పాషాణతారిలే

తైసే తుకో బాచే అభంగ రక్షీలే

రతి తుకరామా స్వామీ సద్గురు ధామా

సచ్చిదానందమూర్తీ పాయిదాఖవి ఆహ్మా


ఆరతితుకరామా…

తూనేకిత తుల నేసీ బ్రహ్మతుకాసి‌ఆలే

హ్మణోని రామేశ్వరే చరణి మస్తకఠేవిలే

ఆరతి తుకరామా స్వామీ సద్గురు ధామా

సచ్చిదానందమూర్తీ పాయిదాఖవి ఆహ్మా


ఆరతితుకరామా…

జైజై సాయినాధ ఆతా పహుడావేమందిరీహో

జైజై సాయినాధ ఆతా పహుడావేమందిరీహో

ఆళవితో సప్రేమే తుజలా ఆరతిఘె‌ఉనికరీహో

రంజవిసీ తూ మధురబోలునీ మాయాజశీనిజ ములాహో

రంజవిసీ తూ మధురబోలునీ మాయాజశీనిజ ములాహో

భోగిసివ్యాదితూచ హరు నియానిజసేవక దు:ఖలాహో

భోగిసివ్యాదితూచ హరు నియానిజసేవక దు:ఖలాహో

దావునిభక్తవ్యసనహరిసీ దర్శన దేశీ త్యాలాహో

దావునిభక్తవ్యసనహరిసీ దర్శన దేశీ త్యాలాహో

ఝూలే అసతి కస్ట అతీశయాతుమచే యాదేహాలహో

జైజైసాయినాధ ఆతాపహుడావే మందిరీహో

ఆళవితో సప్రేమే తుజలా ఆరతిఘె‌ఉనికరీహో

జైజైసాయినాధ ఆతాపహుడావే మందిరీహో

క్షమాశయన సుందరిహిశోభా సుమనశేజత్యావరీహో

క్షమాశయన సుందరిహిశోభా సుమనశేజత్యావరీహో

ఘ్యావీ దోడీ భక్త జనాంచి పూజ అర్చాకరీహో

ఘ్యావీ దోడీ భక్త జనాంచి పూజ అర్చాకరీహో

ఓవాళితోపంచప్రాణిజ్యోతి సుమతీకరీహో

ఓవాళితోపంచప్రాణిజ్యోతి సుమతీకరీహో

సేవాకింకరభక్తి ప్రీతి అత్తరపరిమళవారిహో

జైజైసాయినాధ ఆతా పహుడావే మందిరీహో

ఆళవితో సప్రేమే తుజలా ఆరతిఘే ఉనికరీహో

జైజైసాయినాధ ఆతా పహుడావే మందిరీహో

సోడునిజాయా దు:ఖవాటతే బాబా(సాయి) త్వచ్చరణాసీహో

సోడునిజాయా దు:ఖవాటతే బాబా(సాయి) త్వచ్చరణాసీహో

ఆఙ్ఞేస్తవహో అసీప్రసాదఘే‌ఉని నిజసదనాసీహో

ఆఙ్ఞేస్తవహో అసీప్రసాదఘే‌ఉని నిజసదనాసీహో

జాతో‌ఆతా యే ఉపునరపిత్వచ్చరణాచేపాశిహో

జాతో‌ఆతా యే ఉపునరపిత్వచ్చరణాచేపాశిహో

ఉఠవూతుజల సాయిమావులే నిజహిత సాదా యాసీహో

జైజైసాయినాధ ఆతా పహుడావే మందిరీహో

ఆళవితో సప్రేమే తుజలా ఆరతిఘే ఉనికరీహో

జైజైసాయినాధ ఆతా పహుడావే మందిరీహో

ఆతాస్వామీ సుఖేనిద్రాకరా అవధూతా బాబాకరాసాయినాధా

చిన్మయహే (నిజ) సుఖదామ జావుని పహుడా‌ఏకాంత

వైరాగ్యాచా కుంచ ఘే‌ఉని చౌక ఝూడిలా బాబాచౌకఝూడిలా

తయావరీ సుప్రేమాచా శిడకావాదిదలా

ఆతాస్వామీసుఖేనిద్రాకరా అవదూతాబాబాకరా సాయినాధా

చిన్మయహే సుఖదామ జావుని పహుడా‌ఏకాంత

పాయఘడ్యా ఘాతల్య సుందర నవవిదా భక్తీ‌ఈత బాబానవవిదా భక్తీ

ఙ్ఞానాంచ్యాసమయాలావుని ఉజలళ్యాజ్యోతీ

ఆతాస్వామీ సుఖే నిద్రా కరా అవదూతా బాబాకరా సాయినాధ

చిన్మయహే సుఖదామ జావుని పహుడా‌ఏకాంత

భావార్ధాంచా మంచక హ్రుదయాకాశీటాంగిలా బాబా(హ్రుదయా) కాశీటాంగిలా

మనాచీ సుమనే కరునీకేలే శేజేలా

ఆతాస్వామీ సుఖే నిద్రా కరా అవదూతా బాబాకరా సాయినాధ

చిన్మయహే సుఖదామ జావుని పహుడా‌ఏకాంత

ద్వైతాచే కపాటలావుని ఏకత్రకేలే బాబా ఏకత్రకేలే

దుర్భుద్దీంచ్యా గాంఠీ సోడుని పడదేసోడిలే

ఆతాస్వామీ సుఖే నిద్రా కరా అవదూతా బాబాకరా సాయినాధ

చిన్మయహే సుఖదామ జావుని పహుడా‌ఏకాంత

ఆశాతృష్ణ కల్పనేచా సోడుని గలబలా బాబాసోడుని గలబలా

దయాక్షమా శాంతి దాసీ ఉబ్యా సేవేలా

ఆతాస్వామీ సుఖే నిద్రా కరా అవదూతా బాబాకరా సాయినాధ

చిన్మయహే సుఖదామ జావుని పహుడా‌ఏకాంత

అలక్ష్య ఉన్మని ఘే‌ఉని నాజుక దుశ్శాలా బాబా నాజుక దుశ్శాలా

నిరంజనే సద్గురుస్వామీ నిజవిలశేజేలా

ఆతాస్వామీ సుఖే నిద్రా కరా అవదూతా బాబాకరా సాయినాధ

చిన్మయహే సుఖదామ జావుని పహుడా‌ఏకాంత


శ్రీ గురుదేవద్త:

పాహేప్రసాదాచి వాటద్యావేదు‌ఓనియాతాటా

శేషాఘే‌ఉని జా ఈనతుమచే ఝూలీయాబోజన

ఝూలో ఆతా‌ఏకసవాతుహ్మ ఆళంవావోదేవా

తుకాహ్మణే ఆతా చిత్త కరునీరాహిలో నిశ్చిత్

పావలాప్రసాద‌ఆత విఠోనిజవే బాబా ఆతానిజవే

ఆపులాతో శ్రమకళోయేతసేభావే

ఆతాస్వామీ సుఖే నిద్రా కరా గోపాలా బాబాసాయిదయాళా

పురలేమనోరాధ జాతో ఆపులేస్ధళా

తుహ్మసీ జాగవూ ఆహ్మ‌ఆపుల్యా చాడా బాబా ఆపుల్యాచాడా

శుభా శుభ కర్మేదోష హరావయాపీడా

అతాస్వామీ సుఖే నిద్రాకరాగోపాలా బాబాసాయిదయాళా

పురలేమనోరాధ జాతో ఆపులేస్ధళా

తుకాహ్మణేధిదలే ఉచ్చిష్టాచేభోజన (బాబా) ఉచ్చిష్టాచే భోజన

నాహినివడిలే అహ్మ ఆపుల్యాభిన్నా

అతాస్వామీ సుఖే నిద్రాకరాగోపాలా బాబాసాయిదయాళా

పురలేమనోరధజాతో ఆపులేస్ధలా

సద్గురు సాయినాధ్ మహరాజ్ కి జై

రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసాయినాధామహరాజ్

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజ్ కి జై

Dhoop Arathi (Evening Arathi)

 శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ మహరాజ్ కీ జై.


ఆరతి సాయిబాబా సౌఖ్య దాతార జీవ

చరణ రజతాలీ ద్యావా దాసావిసావా

భక్తావిసావా ఆరతిసాయిబాబా


జాళునియ అనంగ సస్వరూపిరాహేదంగ

ముమూక్ష జనదావి నిజడోళా శ్రీరంగ

డోళా శ్రీరంగ ఆరతిసాయిబాబా


జయమని జైసాభావ తయ తైసా అనుభవ

దావిసి దయాఘనా ఐసి తుఝీహిమావ

తుఝీహిమావా ఆరతిసాయిబాబా


తుమచేనామ ద్యాతా హరే సంస్కృతి వ్యధా

అగాధతవకరణి మార్గ దావిసి అనాధా

దావిసి అనాధా ఆరతి సాయిబాబా


కలియుగి అవతారా సద్గుణ పరబ్రహ్మా సాచార

అవతీర్ణ ఝూలాసే స్వామీ దత్త దిగంబర

దత్త దిగంబర ఆరతి సాయిబాబా


ఆఠాదివసా గురువారీ భక్త కరీతివారీ

ప్రభుపద పహావయా భవభయ నివారీ

భయనివారీ ఆరతి సాయిబాబా


మాఝానిజ ద్రవ్యఠేవ తవ చరణరజసేవా

మాగణే హేచి‌ఆతా తుహ్మా దేవాదిదేవా

దేవాదిదేవ ఆరతిసాయిబాబా


ఇచ్ఛితా దీనచాతక నిర్మల తోయనిజసూఖ

పాజవే మాధవాయా సంభాళ అపూళిబాక

అపూళిబాక ఆరతిసాయిబాబా

సౌఖ్యదాతార జీవా చరణ రజతాళీ ద్యావాదాసా

విసావా భక్తావిసావా ఆరతి సాయిబాబా


Shirdi Sai Baba Temple


2. అభంగ్


శిరిడి మాఝే పండరీపుర సాయిబాబారమావర

బాబారమావర – సాయిబాబారమావర

శుద్దభక్తి చంద్రభాగా – భావపుండలీకజాగా

పుండలీక జాగా – భావపుండలీకజాగా

యాహో యాహో అవఘేజన| కరూబాబాన్సీ వందన

సాయిసీ వందన| కరూబాబాన్సీ వందన||

గణూహ్మణే బాబాసాయి| దావపావ మాఝే ఆయీ

పావమాఝే ఆయీ దావపావ మాఝేయా‌ఈ


3. నమనం


ఘాలీన లోటాంగణ,వందీన చరణ

డోల్యానీ పాహీన రూపతుఝే|

ప్రేమే ఆలింగన,ఆనందే పూజిన

భావే ఓవాళీన హ్మణే నామా||


త్వమేవ మాతా చ పితా త్వమేవ

త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ

త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ

త్వమేవ సర్వం మమదేవదేవ


కాయేన వాచా మనసేంద్రియైర్వా

బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్

కరోమి యద్యత్సకలం పరస్మై

నారాయణాయేతి సమర్పయామీ


అచ్యుతంకేశవం రామనారాయణం

కృష్ణదామోదరం వాసుదేవం హరిం

శ్రీధరం మాధవం గోపికావల్లభం

జానకీనాయకం రామచంద్రం భజే


4. నామ స్మరణం


హరేరామ హరేరామ రామరామ హరే హరే

హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ||శ్రీ గురుదేవదత్త


5. నమస్కారాష్టకం


అనంతా తులాతే కసేరే స్తవావే

అనంతా తులాతే కసేరే నమావే

అనంతాముఖాచా శిణే శేష గాత

నమస్కార సాష్టాంగ శ్రీసాయినాధా


స్మరావేమనీత్వత్పదా నిత్యభావే

ఉరావేతరీ భక్తిసాఠీ స్వభావే

తరావే జగా తారునీమాయా తాతా

నమస్కార సాష్టాంగ శ్రీసాయినాధా


వసే జోసదా దావయా సంతలీలా

దిసే ఆఙ్ఞ లోకా పరీ జోజనాలా

పరీ అంతరీ ఙ్ఞానకైవల్య దాతా

నమస్కార సాష్టాంగ శ్రీసాయినాధా


భరాలధలా జన్మహా మాన వాచా

నరాసార్ధకా సాధనీభూత సాచా

ధరూసాయి ప్రేమా గళాయా అహంతా

నమస్కార సాష్టాంగ శ్రీసాయినాధా


ధరావే కరీసాన అల్పఙ్ఞ బాలా

కరావే అహ్మాధన్యచుంభోనిగాలా

ముఖీఘాల ప్రేమేఖరాగ్రాస అతా

నమస్కార సాష్టాంగ శ్రీసాయినాధా


సురా దీక జ్యాంచ్యా పదావందితాతి

శుకాదీక జాతే సమానత్వదేతీ

ప్రయాగాది తీర్ధే పదీనమ్రహోతా

నమస్కార సాష్టాంగ శ్రీసాయినాధా


తుఝ్యాజ్యాపదా పాహతా గోపబాలీ

సదారంగలీ చిత్స్వరూపీ మిళాలీ

కరీరాసక్రీడా సవే కృష్ణనాధా

నమస్కార సాష్టాంగ శ్రీసాయినాధా


తులామాగతో మాగణే ఏకధ్యావే

కరాజోడితో దీన అత్యంత భావే

భవీమోహనీరాజ హాతారి ఆతా

నమస్కార సాష్టాంగ శ్రీసాయినాధా


6. ప్రార్థన


ఐసా యే‌ఈబా! సాయి దిగంబరా

అక్షయరూప అవతారా | సర్వహి వ్యాపక తూ

శ్రుతిసారా, అనసూయాత్రికుమారా(బాబాయే) మహారాజే ఈబా

కాశీస్నాన జప ప్రతిదివసీ కొల్హాపుర భిక్షేసీ నిర్మల నది తుంగా

జలప్రాసీ, నిద్రామాహురదేశీ ఐసా యే యీబా


ఝోళీలోంబతసే వామకరీ త్రిశూల ఢమరూధారి

భక్తావరదసదా సుఖకారీ, దేశీల ముక్తీచారీ ఐసా యే యీబా


పాయిపాదుకా జపమాలా కమండలూమృగఛాలా

ధారణ కరిశీబా నాగజటా, ముకుట శోభతోమాథా ఐసా యే యీబా


తత్పర తుఝ్యాయా జేధ్యానీ అక్షయత్వాంచేసదనీ

లక్ష్మీవాసకరీ దినరజనీ, రక్షసిసంకట వారుని ఐసా యే యీబా


యాపరిధ్యాన తుఝే గురురాయా దృశ్యకరీ నయనాయా

పూర్ణానంద సుఖే హీకాయా, లావిసిహరి గుణగాయా

ఐసా యే యీబా సాయి దిగంబర అక్షయ రూప అవతారా

సర్వహివ్యాపక తూ, శ్రుతిసారా అనసూయాత్రి కుమారా(బాబాయే) మహారాజే ఈబా


7. సాయి మహిమా స్తోత్రం


సదాసత్స్వరూపం చిదానందకందం

జగత్సంభవస్ధాన సంహార హేతుం

స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం

నమామీశ్వరం సద్గురుం సాయినాథం


భవధ్వాంత విధ్వంస మార్తాండమీడ్యం

మనోవాగతీతం మునిర్ ధ్యాన గమ్యం

జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణం త్వాం

నమామీశ్వరం సద్గురుం సాయినాథం


భవాంభోది మగ్నార్ధితానాం జనానాం

స్వపాదాశ్రితానాం స్వభక్తి ప్రియాణాం

సముద్దారణార్ధం కలౌ సంభవంతం

నమామీశ్వరం సద్గురుం సాయినాథం


సదానింబ వృక్షస్యములాధి వాసాత్

సుధాస్రావిణం తిక్త మప్య ప్రియంతం

తరుం కల్ప వృక్షాధికం సాధయంతం

నమామీశ్వరం సద్గురుం సాయినాథం


సదాకల్ప వృక్షస్య తస్యాధిమూలే

భవద్భావబుద్ధ్యా సపర్యాదిసేవాం

నృణాం కుర్వతాం భుక్తి-ముక్తి ప్రదంతం

నమామీశ్వరం సద్గురుం సాయినాథం


అనేకా శృతా తర్క్య లీలా విలాసై:

సమా విష్కృతేశాన భాస్వత్ర్పభావం

అహంభావహీనం ప్రసన్నాత్మభావం

నమామీశ్వరం సద్గురుం సాయినాథం


సతాం విశ్రమారామ మేవాభిరామం

సదాసజ్జనై సంస్తుతం సన్నమద్భి:

జనామోదదం భక్త భద్ర ప్రదంతం

నమామీశ్వరం సద్గురుం సాయినాథం


అజన్మాద్యమేకం పరంబ్రహ్మ సాక్షాత్

స్వయం సంభవం రామమేవావతీర్ణం

భవద్దర్శనాత్సంపునీత: ప్రభోహం

నమామీశ్వరం సద్గురుం సాయినాథం


శ్రీసాయిశ కృపానిధే ఖిలనృణాం సర్వార్ధసిద్దిప్రద

యుష్మత్పాదరజ: ప్రభావమతులం ధాతాపివక్తాక్షమ:

సద్భక్త్యాశ్శరణం కృతాంజలిపుట: సంప్రాప్తితోస్మిన్ ప్రభో

శ్రీమత్సాయిపరేశ పాద కమలాన్ నాన్యచ్చరణ్యంమమ


సాయిరూపధర రాఘవోత్తమం

భక్తకామ విబుధ ద్రుమం ప్రభుం

మాయయోపహత చిత్త శుద్ధయే

చింతయామ్యహ మహర్నిశం ముదా


శరత్సుధాంశం ప్రతిమం ప్రకాశం

కృపాతపత్రం తవసాయినాథ

త్వదీయపాదాబ్జ సమాశ్రితానాం

స్వచ్ఛాయయాతాప మపాకరోతు


ఉపాసనాదైవత సాయినాథ

స్మవైర్మ యోపాసని నాస్తుతస్త్వం

రమేన్మనోమే తవపాదయుగ్మే

భ్రుంగో యదాబ్జే మకరందలుబ్ధ:


అనేకజన్మార్జిత పాపసంక్షయో

భవేద్భవత్పాద సరోజ దర్శనాత్

క్షమస్వ సర్వానపరాధ పుంజకాన్

ప్రసీద సాయిశ సద్గురో దయానిధే


శ్రీసాయినాథ చరణామృత పూర్ణచిత్తా

తత్పాద సేవనరతా స్సత తంచ భక్త్యా

సంసారజన్య దురితౌఘ వినిర్గ తాస్తే

కైవల్య ధామ పరమం సమవాప్నువంతి


స్తోత్రమే తత్పఠేద్భక్త్యా యోన్నరస్తన్మనాసదా

సద్గురో: సాయినాథస్య కృపాపాత్రం భవేద్భవం


8. గురు ప్రసాద యాచనాదశకం


రుసోమమప్రియాంబికా మజవరీపితాహీరుసో

రుసోమమప్రియాంగనా ప్రియసుతాత్మజాహీరుసో

రుసోభగినబంధు హీ స్వశుర సాసుబాయి రుసో

నదత్త గురుసాయిమా మఝవరీ కధీహీ రుసో


పుసోన సునభాయిత్యా మజన భ్రాతూజాయా పుసో

పుసోన ప్రియసోయరే ప్రియసగేనఙ్ఞాతీ పుసో

పుసో సుహృదనాసఖ స్వజననాప్త బంధూ పుసో

పరీన గురుసాయిమా మఝవరీ కధీహీ రుసో


పుసోన అబలాములే తరుణ వృద్దహీ నాపుసో

పుసోన గురుథాకుటే మజన దోరసానే పుసో

పుసోనచబలే బురే సుజనసాదుహీనా పుసో

పరీన గురుసాయిమా మఝవరీ కధీహీ రుసో


దుసోచతురత్త్వవిత్ విబుధ ప్రాఙ్ఞఙ్ఞానీరుసో

రుసో హి విదు స్త్రీయా కుశల పండితాహీరుసో

రుసోమహిపతీయతీ భజకతాపసీహీ రుసో

నదత్త గురుసాయిమా మఝవరీ కధీహీ రుసో


రుసోకవి‌ఋషి మునీ అనఘసిద్దయోగీరుసో

రుసోహిగృహదేవతాతికులగ్రామదేవీ రుసో

రుసోఖలపిశాచ్చహీ మలీనడాకినీ హీరుసో

నదత్త గురుసాయిమా మఝవరీ కధీహీ రుసో


రుసోమృగఖగకృమీ అఖిలజీవజంతూరుసో

రుసో విటపప్రస్తరా అచల ఆపగాబ్ధీరుసో

రుసోఖపవనాగ్నివార్ అవనిపంచతత్త్వేరుసో

నదత్త గురుసాయిమా మఝవరీ కధీహీ రుసో


రుసో విమలకిన్నరా అమలయక్షిణీహీరుసో

రుసోశశిఖగాదిహీ గగని తారకాహీరుసో

రుసో అమరరాజహీ అదయ ధర్మరాజా రుసో

నదత్త గురుసాయిమా మఝవరీ కధీహీ రుసో


రుసో మన సరస్వతీ చపలచిత్త తీహీరుసో

రుసోవపుదిశాఖిలాకఠినకాలతో హీరుసో

రుసోసకల విశ్వహీమయితు బ్రహ్మగోళంరుసో

నదత్త గురుసాయిమా మఝవరీ కధీహీ రుసో


విమూడ హ్మణుని హసో మజనమత్సరాహీ రుసో

పదాభిరుచి ఉళసో జననకర్ధమీనాఫసో

నదుర్గ దృతిచా ధసో అశివ భావ మాగేఖసో

ప్రపంచి మనహేరుసో దృడవిరక్తిచిత్తీఠసో


కుణాచి ఘృణానసోనచస్పృహకశాచీ అసో

సదైవ హృదయా వసో మనసిద్యాని సాయివసో

పదీప్రణయవోరసో నిఖిల దృశ్య బాబాదిసో

నదత్త గురుసాయిమా ఉపరియాచనేలా రుసో


9. మంత్ర పుష్పం


హరి ఓం యఙ్ఞేన యఙ్ఞమయజంతదేవా స్తానిధర్మాణి

ప్రధమాన్యాసన్ | తేహనాకం మహిమాన:స్సచంత

యత్రపూర్వే సాధ్యా స్సంతి దేవా:|

ఓం రాజాధిరాజాయ పసహ్యసాహినే

నమోవయం వై శ్రవణాయ కుర్మహే

సమేకామాన్ కామకామాయ మహ్యం

కామేశ్వరో వైశ్రవణో దదాతు

కుబేరాయ వైశ్రవణాయా మహారాజాయనమ:

ఓం స్వస్తీ సామ్రాజ్యం భోజ్యం

స్వారాజ్యం వైరాజ్యం పారమేష్ట్యంరాజ్యం

మహారాజ్య మాధిపత్యమయం సమంతపర్యా

ఈశ్యా స్సార్వభౌమ స్సార్వా యుషాన్

తాదాపదార్దాత్ ప్రుధివ్యైసముద్ర పర్యాంతాయా

ఏకరాళ్ళితి తదప్యేష శ్లోకోబిగీతో మరుత:

పరివేష్టోరో మరుత్త స్యావసన్ గ్రుహే

ఆవిక్షితస్యకామ ప్రేర్ విశ్వేదేవాసభాసద ఇతి

శ్రీ నారాయణవాసుదేవ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కి జై


కరచరణ కృతం వాక్కాయ జంకర్మజంవా

శ్రవణనయనజం వామానసంవా పరాధం

విదిత మవిదితం వా సర్వమేతత్ క్షమస్వ

జయజయ కరుణాబ్ధే శ్రీప్రభోసాయినాధ


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజ్ కి జై

రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసాయినాధామహరాజ్

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజ్ కి జై