Thursday, October 22, 2020

Sai Baba Arathi (స్వామి సాయినాథాయ షిరిడి క్షేత్రవాసాయ )

 స్వామి సాయినాథాయ షిరిడి క్షేత్రవాసాయ 

మామకాభీష్ఠదాయ మహితమంగళమ్ ||


లోకనాథాయ భక్త లోకసంరక్షకాయ

నాగలోకకృత్యాయ నవ్యమంగళమ్ ||


భక్తబృంద వందితాయ బ్రహ్మస్వరూపాయ 

ముక్తిమార్గబోధకాయ పూజ్యమంగళమ్||


సత్యతత్వ బోధకాయ సాధువేషాయతే

నిత్యమంగళ దాయకాయ నిత్యమంగళమ్ ||స్వామి||


శ్రీ సమర్ధ సద్గురు సత్చిదానంద సాయినాథ్ మహరాజ్ కీ జై

No comments:

Post a Comment